రామారావు గారి జీవితం(1901- 1985) 20 శతాబ్దపు భారతదేశ అత్యుత్తమ సంఘటనలన్నింటితో ముడిపడి ఉంది. బ్రహ్మసమాజ ఉద్యమం, హరిజనసేవ, స్త్రీజనోద్ధరణ, స్వాతంత్ర్య పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమం, జైలు జీవితం, పార్లమెంట్ సభ్యత్వం, వైద్యసేవ అన్నీ ఆయన జీవిత చరిత్రలో భాగమే!
అన్నింటికన్నా మానవీయత, నిజాయితీ, నిబద్ధత, వినమ్రత,స్పష్టత ఆయన విశిష్ట లక్షణాలు.
Nice clicks kamalakaram garu.. doing a wonderful job every year
ReplyDeleteWonderful job kamalakaram garu .we are very much thankful dr.ramarao
ReplyDelete